(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారత - పర్వ 17 - మహాప్రస్థానికపర్వ - Mahabharata


॥ శ్రీః ॥
17.1. అధ్యాయః 001
Mahabharata - Mahaprasthanika Parva - Chapter Topics
భ్రాతృభిర్ద్రౌపద్యా చ సహ స్వర్గే జిగమిషుణా యుధిష్ఠిరేణ యుయుత్సౌ రాజ్యభారనివేశనపూర్వకం పరిక్షితో రాజ్యేఽభిషేచనం॥ 1 ॥ తథా కృచ్ఛ్రాత్పౌరానుమతిసంపాదనేన వల్కలధారణాదిపూర్వకం శునా సహ గృహాత్ప్రస్థానం॥ 2 ॥ అర్జునేన మధ్యేమార్గమగ్నివచసా సనిషంగస్య గాండీవస్య వరుణోద్దేశేన సముద్రే ప్రక్షేపణం॥ 3 ॥
Mahabharata - Mahaprasthanika Parva - Chapter Text

శ్రీవేదవ్యాసాయ నమః।

నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం।
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్॥ 17-1-1(98316)
జనమేజయ ఉవాచ। 17-1-1x(8075)
ఏవం వృష్ణ్యంధకకులే శ్రుత్వా మౌసలమాహవం।
పాండవాః కిమకుర్వంత తథా కృష్ణే దివం గతే॥ 17-1-1(98317)
వైశంపాయన ఉవాచ। 17-1-2x(8076)
శ్రుత్వైవం కౌరవో రాజా వృష్ణీనాం కదనం మహత్।
ప్రస్థానే మతిమాధాయ వాక్యమర్జునమబ్రవీత్॥ 17-1-2(98318)
కాలః పచతి భతాని సర్వాణ్యేవ మహామతే।
కాలపాశమహం మన్యే త్వమపి ద్రష్టుమర్హసి॥ 17-1-3(98319)
ఇత్యుక్తః స తు కౌంతేయః కాలః కాల ఇతి బ్రువన్।
అన్వపద్యత తద్వాక్యం భ్రాతుర్జ్యేష్ఠస్య ధీమతః॥ 17-1-4(98320)
అర్జునస్య మతం జ్ఞాత్వా భీమసేనో యమౌ తథా।
అన్వపద్యంత తద్వాక్యం యదుక్తం సవ్యసాచినా॥ 17-1-5(98321)
తతో యుయుత్సుమానాయ్య ప్రవ్రజంధర్మకాంయయా।
రాజ్యం పరిదదౌ సర్వం వైశ్యాపుత్రే యుధిష్ఠిరః॥ 17-1-6(98322)
అభింషిచ్య స్వరాజ్యే చ రాజానం చ పరిక్షితం।
దుఃఖార్తశ్చాబ్రవీద్రాజా సుభద్రాం పాండవాగ్రజః॥ 17-1-7(98323)
ఏష పుత్రస్య పుత్రస్తే కురురాజో భవిష్యతి।
యదూనాం పరిశేషశ్చ వజ్రో రాజా కృతశ్చ హ॥ 17-1-8(98324)
పరిక్షిద్ధాస్తినపురే శక్రప్రస్థే చ యాదవః।
వజ్రో రాజా త్వయా రక్ష్యో మా చాధర్మే మనః కృథాః॥ 17-1-9(98325)
ఇత్యుక్త్వా ధర్మరాజాః స వాసుదేవస్య ధీమతః।
మాతులస్య చ వృద్ధస్య రామదీనాం తథైవ చ॥ 17-1-10(98326)
భ్రాతృభిః సహ ధర్మాత్మా కృత్వోదకమతంద్రితః।
శ్రాద్ధాన్యద్దిశ్య సర్వేషాం చకార విదివత్తదా॥ 17-1-11(98327)
ద్వైపాయనం నారదం చ మార్కండేయం తపోధనం।
భారద్వాజం యాజ్ఞవల్క్యం హరిముద్దిశ్య యత్నవాన్।
అభోజయత్స్వాదు భోజ్యం కీర్తయిత్వా చ శార్ంగిణం॥ 17-1-12(98328)
దదౌ రత్నాని వాసాంసి గ్రామానశ్వాన్రథాంస్తథా।
స్త్రియశ్చ ద్విజముఖ్యేభ్యస్తదా శతసహస్రశః॥ 17-1-13(98329)
కృపమభ్యర్చ్య చ గురుమథ పౌరపురస్కృతం।
`ఆహూయ భరతశ్రేష్ఠ సంనివేశ్యాసనే తదా।'
శిష్యం పరిక్షితం తస్మై తదౌ భరతసత్తమః॥ 17-1-14(98330)
తతస్తు ప్రకృతీః సర్వాః సమానాయ్య యుధిష్ఠిరః।
సర్వమాచష్ట రాజర్షికీర్షితమథాత్మనః॥ 17-1-15(98331)
తే శ్రుత్వైవ వచస్తస్య పౌరజానపదా జనాః।
భృశముద్విగ్రమనసో నాభ్యనందంత తద్వచః॥ 17-1-16(98332)
నైవం కర్తవ్యమితి తే తదోచుస్తం జనాధిపం।
న చ రాజా తథాఽకార్షీత్కాలపర్యాయధర్మివిత్॥ 17-1-17(98333)
తతోఽనుమాన్య ధర్మాత్మా పౌరజానపదం జనం।
గమనాయ మతిం చక్రే కృష్ణస్య గమనాదపి॥ 17-1-18(98334)
`వర్తమానే వివాదే తు వాస్తువిక్రయిణం ప్రతి।
ధనేచ్ఛా యుగపత్ప్రాప్తా క్షేత్రతస్వామిభూభృతాం॥ 17-1-19(98335)
ప్రాప్తం కలియుగం జ్ఞాత్వా సహదేవో హసన్నివ।
రాజ్ఞస్తు కథయామాస ధర్మో నష్టస్తు సంకరః॥ 17-1-20(98336)
శ్రుత్వా తు దుర్మనా రాజా పర్యాప్తం జీవనం మమ।'
ఇతి స్మ రాజా కౌరవ్యో ధర్మపుత్రో యుధిష్ఠిరః।
ఉత్సృజ్యాభరణాన్యంగాజ్జగృహే వల్కలాన్యుత॥ 17-1-21(98337)
భీమార్జునయమాశ్చైవ ద్రౌపదీ చ యశస్వినీ।
తథైవ జగృహుః సర్వే వల్కలాని నరాధిప॥ 17-1-22(98338)
విధివత్కారయిత్వేష్టిం నైష్ఠికీం భరతర్షభ।
సముత్సృజ్యాప్సు సర్వేఽగ్నీన్ప్రతస్థుర్నరపుంగవాః॥ 17-1-23(98339)
తతః ప్రరురుదుః సర్వాః స్త్రింయో దృష్ట్వా నరోత్తమాన్।
ప్రస్థితాంద్రౌపదీషష్ఠాన్పురా ద్యూతజితాన్యథా॥ 17-1-24(98340)
హర్షోఽభవచ్చ సర్వేషాం భ్రాతౄణాం గమనం ప్రతి।
యుధిష్ఠిరమతం జ్ఞాత్వా వృష్ణిక్షయమవేక్ష్య చ। 17-1-25(98341)
భ్రాతరః పంచ కృష్ణా చ షష్ఠీ శ్వా చైవ సప్తమః।
ఆత్మనా సప్తమో రాజా నిర్యయౌ గజసాహ్వయాత్।
పౌరైరనుగతో దూరం సర్వైరంతఃపురైస్తథా॥ 17-1-26(98342)
న చైనమశకత్కశ్చిన్నివర్తస్వేతి భాషితుం।
న్యవర్తంత తతః సర్వే నరా నగరవాసినః॥ 17-1-27(98343)
కృపప్రభృతయశ్చైవ యుయుత్సుం పర్యవారయన్।
వివేశ గంగాం కౌరవ్య ఉలూపీ భుజగాత్మజా॥ 17-1-28(98344)
చిత్రాంగదా యయౌ చాపి మణలూరపురం ప్రతి।
శిష్టాః పరిక్షితం త్వన్యా మాతరః పర్యవారయన్॥ 17-1-29(98345)
పాండవాశ్చ మహాత్మానో ద్రౌపదీ చ యశస్వినీ।
కృతోపవాసాః కౌరవ్య ప్రయయుః ప్రాఙ్ముఖాస్తతః॥ 17-1-30(98346)
యోగయుక్తా మహాత్మానస్త్యాగధర్మముపేయుషః।
అభిజగ్ముర్బహూందేసాన్సరితః సాగరాంస్తథా॥ 17-1-31(98347)
యుధిష్ఠిరో యయావగ్రే భీమస్తు తదనంతరం।
అర్జునస్తస్య చాన్వేవ యమౌ చాపి యథాక్రమమ॥ 17-1-32(98348)
పృష్ఠతస్తు వరారోహా శ్యామా పద్మదలేక్షణా।
ద్రౌపదీ యోషితాంశ్రేష్ఠా యయౌ భరతసత్తమ। 17-1-33(98349)
శ్వా చైవానుయాయావేకః ప్రస్థితాన్పాండవాన్వనం।
క్రమేణి తే యయుర్వీరా లౌహిత్యం సలిలార్ణవం॥ 17-1-34(98350)
గాండీవం తు ధనుర్దివ్యం న ముమోచ ధనంజయః।
రత్నలోభాన్మహారాజ తే చాక్షయ్యే మహేషుధీ॥ 17-1-35(98351)
అగ్నిం తే దదృశుస్తత్ర స్థితం శైలమివాగ్రతః।
మార్గమావృత్య తిష్ఠంతం సాక్షాత్పురుషవిగ్రహం॥ 17-1-36(98352)
తతో దేవః స సప్తార్చిః పాండవానిదమబ్రవీత్।
భోభో పాండుసుతా వీరాః పావకం మాం నిబోధత॥ 17-1-37(98353)
యుధిష్ఠిర మహాబాహో భీమసేన పరంతప।
అర్జునాశ్విసుతౌ వీరౌ నిబోధత వచో మమ॥ 17-1-38(98354)
అహమగ్నిః కురుశ్రేష్ఠా మయా దగ్ధం చ ఖాండవం।
అర్జునస్య ప్రభావేన తథా నారాయణస్య చ॥ 17-1-39(98355)
అయం వః ఫల్గునో భ్రాతా గాండీవం పరమాయుధం।
పరిత్యజ్య వనే యాతు నానేనార్థోస్తి కశ్చన॥ 17-1-40(98356)
చక్రరత్నం తు యత్కృష్ణే స్థితమాసీన్మహాత్మని।
గతం తచ్చ పునర్హస్తే కాలేనైష్యతి తస్య హ॥ 17-1-41(98357)
వరుణాదాహృతం పూర్వం మయైతత్పార్థకారణాత్।
గాండీవం ధనుషాం శ్రేష్ఠం వరుణాయైవ దీయతాం॥ 17-1-42(98358)
తతస్తే భ్రాతరః సర్వే ధనంజయమచోదయన్।
స జలే ప్రాక్షిపచ్చైతత్తథాఽక్షయ్యే మహేషుధీ॥ 17-1-43(98359)
తతోఽగ్నిర్భరతశ్రేష్ఠ తత్రైవాంతరధీయత।
యయుస్చ పాండవా వీరాస్తతస్తే దక్షిణాముఖాః॥ 17-1-44(98360)
తతస్తే తూత్తరేణైవ తీరేణ లవణాంభసః।
జగ్ముర్భరతశార్దూల దిశం దక్షిణపశ్చిమాం॥ 17-1-45(98361)
తతః పునః సమావృత్తాః పశ్చిమాం దిశమేవ తే।
దదృశుర్ద్వారకాం చాపి సాగరేణ పరిప్లుతాం॥ 17-1-46(98362)
ఉదీచీం పునరావృత్త్య యయుర్భరతసత్తమాః।
ప్రాదక్షిణ్యం చికీర్షంతః పృథివ్యా యోగధర్మిణః॥ ॥ 17-1-47(98363)

ఇతి శ్రీమన్మహాభారతే మహాప్రస్థానికపర్వణి ప్రథమోఽధ్యాయః॥ 1 ॥

Mahabharata - Mahaprasthanika Parva - Chapter Footnotes
7-1-2 ప్రస్థానే స్వర్గం గంతుం గృహాన్నిఃసరణే॥ 7-1-3 పాశం తత్కృతమాకర్షం మరణమితియావత్। తదహం మన్యే అంగీకరోమి। త్వమప్యేతద్ద్రష్టుమాలోచితుం॥ 7-1-5 కాలః కాల ఇతి నిత్యార్థే ద్విత్వం। అపరిహార్యః కాలో మృత్యుః సోఽద్యైవాస్తు కిం చిరేణేత్యాశయః॥ 7-1-6 ధర్మకాంయయా ప్రవజన్నతూద్వేగేన। పరిదదౌ తదధీనం కృతవాన్। తస్యాభిషేకేఽనధికారాత్॥ 7-1-7 స్వరాజ్యే హాస్తినపురే॥ 7-1-9 అధర్మే పరిక్షిద్వజ్రయోర్బాలయోరరక్షణజే। మహాప్రస్థానమియం మా కుర్యాదితి భావః॥ 7-1-13 స్త్రియో దాసీః॥ 7-1-18 అనుమాన్యానుమతిప్రదం కృత్వా॥ 7-1-23 నైష్ఠికీం పార్యంతికీం ఉత్సర్గేష్టిమిత్యర్థః। ఆత్మన్యగ్నీన్సమారోప్యాప్స్వగ్నీనుత్సృజ్యేతి జ్ఞేయం॥ 7-1-29 అన్యా యుధిష్ఠిరాదీనాం భార్యాః శ్రఉతసోమాదీనాం మాతరః॥ 7-1-34 లౌహిత్యం ఉదయాచలప్రాంతస్థం సముద్రమ॥ 7-1-40 అనేన గాండీవేన। అర్థః ప్రయోజనం॥ 7-1-41 కాలేన అవతారాంతరే॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.